SSMB29: ఒడిశా షెడ్యూల్ షూటింగ్ పూర్తి.. 1 y ago
రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న SSMB29 ఒడిశా షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేశారు. ఈ క్రమంలో గౌరవ ఆతిథ్యాన్ని అందించిన అక్కడి యంత్రాంగానికి స్పెషల్ థాంక్స్ చెబుతూ రాజమౌళి రాసిన నోట్ వైరలవుతోంది. ఈ నోట్ లో జక్కన్న వర్కింగ్ టైటిల్ ను SSMB29గా పేర్కొనడం గమనార్హం. దీంతో మహేష్ బాబు అభిమానులు ఖుషి అవుతున్నారు. ఈ మూవీలో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటించారు.